• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మనిషిని కాల్చి చంపిన కుక్క!

    మనుషుల కన్నా తుపాకులే అధికంగా ఉన్న అమెరికాలో గత కొంత కాలంగా తుపాకీ సంస్కృతి పేట్రేగుతోంది. మూడు రోజుల్లోనే 20 మందికి పైగా మరణించారు. అయితే ఓ ఘటనలో కుక్క చేతిలో పేలిన తుపాకీకి మనిషి బలయ్యాడు. కన్సాస్‌లో ఓ వ్యక్తి తన శునకాన్ని వెంటబెట్టుకుని వేటకు వెళ్లాడు. పికప్‌ ట్రక్‌లో వెనకాల ఉన్న తుపాకీపై అనుకోకుండా కుక్క కాలువేసింది. అది పేలడంతో బుల్లెట్‌ అతడి వెన్నులోకి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.