• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ముగిసిన రూ.2 వేల నోటు శకం!

  రూ.2 వేల నోటును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఆర్బీఐకి తిరిగి ఇచ్చేయాలి. కాగా ఆర్బీఐ నిర్ణయంతో రూ.2 వేల నోటు శకం ముగిసింది. 2016లో రూ.500, రూ.1000 వెయ్యి నోట్లను రద్దు చేసిన సందర్భంగా ఆర్బీఐ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రూ.2 వేల నోట్లు 10.6 శాతం మాత్రమే చెలామణిలో ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv