• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తండ్రి శవాన్ని 18 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచాడు

  నెదర్లాండ్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు తన తండ్రి (101 ఏళ్లు) మృతదేహాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచాడు. అపార్టుమెంట్‌లో నివసిస్తున్న అతడు ఎవరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. మృతదేహాన్ని ఎందుకు దాచావని వృద్ధుడ్ని పోలీసులు ప్రశ్నించగా తన తండ్రిని మిస్‌ అవుతానన్న భయంతోనే అలా చేసినట్లు చెప్పాడు. ఆయనతో మాట్లాడకుండా తాను ఉండలేనని కుమారుడు బదులిచ్చాడు. రోజూ మృతదేహాంతో మాట్లాడుతూ మనోధైర్యం పొందేవాడినని వివరించాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv