నువ్వే నువ్వే చిత్రం ద్వారా భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలా నేర్చుకున్నానని శ్రియా తెలిపారు. ఆ సినిమా తండ్రి కూతుళ్ల మధ్య భావోద్వేగం చూపించిందన్నారు. అగ్రహీరోల గురించి ప్రస్తావించిన ఆమె.. “ చిరంజీవి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం . ఆయన చాలా తెలివైన వారు. అందరితో ఎలా కలిసి ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకున్నాను” అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ గొప్ప చిత్రమని..ఎన్నో అవార్డులు గెలుచుకోవాలని కోరుకున్నారు.
-
Screengrab Instagram: -
Screengrab Instagram:shreyasaran