• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • కశ్మీర్ ఫైల్స్ చిత్రం అసభ్యకరం

    కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీకి నేతృత్వం వహించిన ఇజ్రాయిల్ నిర్మాత నాదవ్ లిపిడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో కశ్మీర్ ఫైల్స్ ఓ అసభ్యకరమైన చిత్రమని వ్యాఖ్యానించారు. దీనివల్ల చాలామంది భయపడ్డారని, ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ లో పోటీ పడటానికి కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి అర్హత లేదన్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో కశ్మీర్ ఫైల్స్ చిత్రం పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది.