• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • “డంకీ” నుంచి తొలి పాట విడుదల

    షారూక్ ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందుతోన్న డంకీ చిత్రం నుంచి తొలి పాట‌ను విడుదల చేసింది. రొమాంటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ప్ర‌పంచం ఏమ‌నుకున్నా ప‌ర్లేద‌ని హ‌ర్డీకి అండ‌గా మ‌ను నిల‌బ‌డుతుంది. ఆ స‌మ‌యంలో హ‌ర్డీ, మ‌నుల ప్రేమ ప్ర‌యాణాన్ని ఈ పాట తెలియ‌జేసేలా ఉంది. ఈ మెలోడీ పాట‌కు ప్రీత‌మ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించ‌గా, అర్జిత్ సింగ్ విన‌సొంపైన గాత్రంతో పాట‌కు ప్రాణం పోశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv