• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు టర్కీలో చర్చలు జరుపనున్న రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు

    రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ధం ఆపాలని పలు దేశాలు కోరుతున్న ఆ దేశం మాత్రం తగ్గడం లేదు. అటు రష్యా దాడులను ధీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సైతం.. పుతిన్ చేస్తున్న దాడులకు లొంగడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు రెండు సార్లు శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో నేడు మరోసారి చర్చకు భేటీ కానున్నారు. టర్కీలో ఈ చర్చలు జరగనుండగా.. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మూడో దఫా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లోనైనా శాంతికై ఒప్పందం కుదరాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.