ర్యాంకింగ్సులో దూసుకొచ్చిన కుర్రాళ్లు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ర్యాంకింగ్సులో దూసుకొచ్చిన కుర్రాళ్లు – YouSay Telugu

    ర్యాంకింగ్సులో దూసుకొచ్చిన కుర్రాళ్లు

    November 30, 2022

    Courtesy Twitter: JOHNS

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్సులో భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. న్యూజిలాండుతో వన్డే సిరీస్‌ని కోల్పోయినప్పటికీ భారత్ తరఫున ఈ ఇద్దరు ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ర్యాంకింగ్సులో 6 స్థానాలు మెరుగు పరుచుకుని 27వ స్థానానికి ఎగబాకాడు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ 34వ ర్యాంకుకి దూసుకొచ్చాడు. జట్టు ర్యాంకింగ్సులో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. అటు టీ20 ర్యాంకింగ్సులో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా టాప్‌లో ఉంది.

    Exit mobile version