నయం కాని వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు.. ఏం చేయాలో దిక్కుతోచని భర్త భార్యను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మంపాటి సుబ్బయ్య, రోజా దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వీరికి జబ్బు సోకడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బయ్య, భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం