• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హిజాబ్‌పై తలొగ్గుతున్న ఇరాన్ సర్కారు

  ఇరాన్‌లో హిజాబ్‌ చట్టాలపై నిరసనలతో హోరెత్తుతున్న వేళ.. ఆ దేశ ప్రభుత్వం దిగొచ్చినట్లు తెలుస్తోంది. నిరసనలు అణచివేస్తున్న ‘నైతిక పోలీసు వ్యవస్థ’ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విభాగం న్యాయవ్యవస్థతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. అలాగే హిజాబ్‌ చట్టాల్లో మార్పులపైనా పార్లమెంట్‌, న్యాయవ్యవస్థ పనిచేస్తున్నాయని ఇరాన్ అటార్నీ జనరల్‌ మహమ్మద్ జాఫర్‌ చెప్పినట్లు స్థానిక వార్తాసంస్థ ISNA పేర్కొంది.ఒకట్రెండు వారాల్లో హిజాబ్‌ చట్టాలపై ఏ విషయం తేలుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం.