• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐరిష్ క్రికెటర్ సరికొత్త చరిత్ర

    ఐర్లాండ్ క్రికెటర్ హ్యారీ టెక్టార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన ప్లేయర్‌గా టెక్టార్(722) నిలిచాడు. అతడి కన్నా ముందు పాల్ స్టిర్లింగ్(697) ఈ ఘనత సాధించాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌లో జరిగిన రెండో వన్డేలో టెక్టార్(140) సెంచరీ చేశాడు. దీంతో తన రేటింగ్ పాయింట్లను ఘననీయంగా పెంచుకున్నాడు. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్10లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం టెక్టార్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv