• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.200 కోట్ల క్లబ్‌లో ది కేరళ స్టోరీ

    ‘ది కేరళ స్టోరీ’ మూవీ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.198 కోట్లు వసూలు చేసింది. నిన్న ఒక్కరోజే రూ. 11.50 కోట్లు రాబట్టింది. ఈరోజు వసూళ్లతో రూ.200 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్‌ రన్‌లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. సుదిప్తో సేన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అదా శర్మ, సిద్ది ఇద్నానీలు కీలక రోల్స్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv