• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ది కేరళ స్టోరీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కేరళ స్టోరీ విడుదలపై హైకోర్టు స్టే నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈ నెల 5న సినిమా విడుదలయ్యింది. మూడో తేదీన విడుదల నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేరళ హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. హైకోర్టు స్టేకు నిరాకరించింది. సినిమాలో చూపించిన అంశాలు వివిధ సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాయని పిటిషన్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv