లెజండరీ టెన్నిస్ కోచ్ నిక్ బొల్లెట్టిరి (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ మేరకు ఆయన స్థాపించిన ఐఎంజీ ప్రకటించింది. విషయం తెలుసుకున్న అభిమానులు, టెన్నిస్ మాజీ క్రీడాకారులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఐఎంజీ అకాడమీలో ఆండ్రీ అగస్సీ, మారియా షరపోవా, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్నారు. టాప్10 ర్యాంకింగ్స్లో కొనసాగిన ఆటగాళ్లందరూ ఏదో ఒక సమయంలో ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే.
అస్తమించిన లెజండరీ టెన్నిస్ కోచ్

Courtesy Twitter: Nick Bollettieri