ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే తీగల వంతెన టర్కీలో ఆరంభమైంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, దక్షిణ కొరియా ప్రధాని కిమ్ జోంగ్ ఉన్ సంయుక్తంగా ప్రారంభించారు. 1915లో టర్కిష్, దక్షిణ కొరియా సంస్థల కలయికతో 2.8 బిలియన్ డాలర్లతో దీన్ని నిర్మించారు. ఈ కనక్కలే వంతెన 2.023 కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీనికి టర్కిష్ జెండాలోని ఎరుపు, తెలుపు రంగులను పెయింట్ చేశారు. ఇది ఆసియా, యూరప్ మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు నిమిషాలకు తగ్గిస్తుంది.