• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రేమికులను చంపి చెట్టుకు వేలాడదీశారు

  యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమికులను హత్య చేసి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. అగ్ర కులానికి చెందిన 17 ఏళ్ల బాలిక, దళితుడైన 19 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడిని అపహరించి ఓ మామిడి తోటలో చంపేశారు. తర్వాత బాలికనూ అక్కడకు తీసుకొచ్చి హతమార్చారు. అనంతరం వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. పోలీసులు బాలిక తండ్రి సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv