ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు అనేకం అవుతున్నాయి. రిలేషన్ షిప్‌లో భాగస్వాముల మధ్య మనస్పర్దలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక కోరికలు తీరకపోవడం, ఒంటరితనం, ఒకరికొపై మరొకరికి నమ్మకం లేకపోవడం, ప్రేమ తగ్గిపోవడం కూడా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ అవసరాల కోసం వేరొక వ్యక్తిని స్త్రీ, పురుషులు ఆశ్రయిస్తున్నారట. ఈ సమస్య నుంచి బయట పడేందుకు భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని, ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్