‘ఫాడూ’ వెబ్ సిరీస్‌తో మంచి రివ్యూస్ అందుకుంటున్న దర్శకురాలు అశ్విని తివారీ. రొమాన్స్‌కు, సమాజాన్ని తట్టిలేపే అంశాలను జోడించి అశ్విని రాసుకున్న కథనానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. నేటి కాలం యువత తీరును చూపెట్టాలనే ఉద్దేశంతో తాను సిరీస్ తీసినట్లు India.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నేటి యువతలో ప్రేమకు అర్థం మారిపోయింది. కలలు, కోరికలు, క్షణాల్లో అన్నీ వచ్చెయ్యాలనే ధోరణిలో ఉంటున్నారు. అదే ఈ సిరీస్‌లో చూపించానన్నారు. Read More