• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్ అదే!

    మారుతి సుజుకి బాలెనో అమ్మకాల్లో అదరగొడుతోంది. 2023 ఫిబ్రవరి విక్రయాల్లో బాలెన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఒక్క నెలలోనే 18,592 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో మోడల్స్ ఉన్నాయి. నాలుగో స్థానంలో 16,889 యూనిట్ల అమ్మకాలతో వేగనార్ నిలిచింది. ఈ రెండు కార్లు 18,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా మారుతి సుజుకి బాలెనో ప్రస్తుతం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర రూ.6.56 లక్షల నుంచి రూ.9.83 లక్షల వరకు ఉంది.