అదిరిపోయిన ప్రభాస్ న్యూ లుక్

బాహుబలి ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయింది. బ్లాక్‌ షర్ట్‌, బ్లాక్‌ క్యాప్‌లో ప్రభాస్‌ లుక్స్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్’ పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రశాంత్‌ నీల్ సలార్‌ వచ్చే యేడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్ K కూడా 55 శాతం పూర్తయింది.

Exit mobile version