ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట దుమ్మురేపింది. అవార్డు ప్రకటనకు ముందే స్టేజిపై నాటు నాటు డ్యాన్స్‌తో షో నిర్వాహకులు అదరగొట్టారు. యాంకర్‌ను ఆట పట్టిస్తూ.. సరదాగా సాగింది. నాటు నాటు సాంగ్ ప్రజల పాట అని ఈ సందర్భంగా రామ్‌చరణ్ మీడియా తెలిపారు. మరికొద్దిసేపట్లో అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం కానుంది.