• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మ్యాచ్‌ను మార్చేసిన ఓవర్‌.. కెప్టెన్‌పై ట్రోల్స్‌

  కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌ నితీశ్ రాణాను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతడు బౌలింగ్‌ వేయటమే ఇందుకు కారణం. నితీశ్‌ మెుదటి ఓవర్ బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్‌ పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. విధ్వంసకర బ్యాటింగ్ చేసిన యశస్వి నితీశ్ రానా బౌలింగ్‌లో చితకొట్టాడు. ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. దీంతో కెప్టెన్‌ను నెటిజన్లు విమర్శల్లో ముంచేస్తున్నారు. నువ్వేమైనా తోపు బౌలర్‌వా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv