• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి ఆలయాన్ని వీడియో తీసిన వ్యక్తి అరెస్టు

    తిరుమల: శ్రీవారి ఆలయాన్ని మొబైల్‌లో రికార్డ్ చేసిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్‌ విద్యార్థి రాహుల్‌ రెడ్డి ఆ వీడియో తీసినట్లు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. ఈ నెల 7న రాహుల్‌ శ్రీవారి దర్శనానికి వెళ్లగా.. స్కానింగ్ చేసే సమయంలో ఫోన్‌ వెనుక భాగంలో దాచినట్లు ASP తెలిపారు. మరో స్కానింగ్ కౌంటర్ దగ్గర కూడా మొబైల్‌ను గుర్తించకుండా జాగ్రత్తపడినట్లు పేర్కొన్నారు. ఆకతాయి తనంతో రాహుల్‌ వీడియో చిత్రీకరించినట్లు స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv