• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీగా పెరిగిన చికెన్ ధర.. కిలో కోడి ఎంతంటే?

    తెలంగాణలో చికెన్ ధర భారీగా పెరిగింది. నిన్న చికెన్(బోన్‌లెస్) ధర రూ.290 వరకు పలికింది. మండే ఎండలకు తోడు, వడగాలుల తీవ్రతతో ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గి చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. స్కిన్‌తో ఉన్న చికెన్ ధర రూ.220- రూ.250 మధ్య పలుకుతోంది. గత వారం రోజుల్లోనే చికెన్ ధర రూ.50లకు పైగా పెరిగింది. వచ్చే వారం నాటికి కోళ్ల ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv