బెంగళూరుకు చెందిన అనిరుద్ గణేశ్ కారు ఇటీవల కురిసిన వర్షాలకు బాగా దెబ్బతిన్నది. దీంతో రిపేర్ కోసం షోరూముకు తీసుకెళ్లగా.. రిపేర్కు రూ.22 లక్షలు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. అతను తనకు ఇన్సూరెన్స్ ఉందని షోరూం అధికారులకు చెప్పగా వారు పత్రాల కోసం రూ.44,840 అడిగారు. దీంతో ఆ బాధితుడు కంపెనీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో, కంపెనీ ఆదేశాల మేరకు షోరూం నిర్వాహకులు రూ.5 వేలు తీసుకొని రిపేర్ చేశారు.
కారు ధర రూ.11 లక్షలు.. కానీ రిపేరుకు రూ.22లక్షలు !

© Envato: Representational Image