‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ స్టార్ట్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ స్టార్ట్ – YouSay Telugu

  ‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ స్టార్ట్

  Courtesy Twitter:

  తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ధనుష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేధా థామస్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు కలసి నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

  Exit mobile version