‘ఇండియన్ 2’ షూటింగ్ షురూ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇండియన్ 2’ షూటింగ్ షురూ – YouSay Telugu

    ‘ఇండియన్ 2’ షూటింగ్ షురూ

    November 1, 2022

    Screengrab Instagram: YOGRAJSINGH

    ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలైనట్లు నటుడు, క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తెలిపాడు. ఈ చిత్రంలో తను కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించి యోగరాజ్ మేకప్ వేసుకుంటున్న ఒక ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, విద్యుత్ జమ్వాల్, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు.

    Exit mobile version