• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సివిల్స్ ర్యాంక్ కొట్టిన వంటమనిషి కొడుకు

    వంటమనిషి కుమారుడు యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డోంగ్రీ రేవయ్య సివిల్స్‌లో 410వ ర్యాంకు సాధించి ప్రశంసలు అందుకున్నాడు. రేవయ్య తండ్రి చనిపోగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తోంది. ఆమె కష్టపడుతూ రేవయ్యను ఉన్నత చదువులు చదివించింది. ఆమె కృషిని వృథా కానీయకుండా రేవయ్య సివిల్స్ ర్యాంక్ సాధించాడు. దీంతో తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఆ కుర్రాడు సివిల్స్ ర్యాంక్ కొట్టడంతో గ్రామస్తులు అభినందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv