• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు, నారాయణ ఆస్తుల అటాచ్‌కు రంగం సిద్ధం

    కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసంతో పాటు అమరావతిలో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. వీటిని అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్‌ శాఖ రెండు వేర్వేరు జారీ చేసింది. ఈ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించనున్న సీఐడీ… తర్వాత ఆస్తులు అటాచ్ చేయనున్నారు. అనంతరం దర్యాప్తులో భాగంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv