• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

    తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈరోజు హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రతతో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బయటకు రావాలంటే జనాలు హడలెత్తిపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ఆర్లిటిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను మించి పోతున్నాయి. దీంతో ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv