ఈ టీం ఎన్విరాన్మెంట్ అత్యద్భుతం: దినేశ్ కార్తిక్

© ANI Photo

తన కెరీర్ మొత్తంలో ఇప్పుడున్న టీం ఎన్విరాన్మెంట్ చాలా అద్భుతమని టీమిండియా బ్యాటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. భారత జట్టులోకి పునరాగమనం చేశాక, దినేశ్ కార్తిక్ 13 మ్యాచుల్లో 174 పరుగులు చేశాడు. పవర్ హిట్టింగ్ పై తాను శ్రమించానని అదే తనకు ఉపయోగపడుతుందని డీకే చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొని ఆడటమే వరమని అభిప్రాయపడ్డాడు.

Exit mobile version