• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘దేవర’ టైటిల్ నాదే: బండ్ల గణేష్

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మూవీకి ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్ చేసి మేకర్స్ ప్రకటించారు. కాగా ‘దేవర’ టైటిల్ తనదేనంటూ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ‘‘దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్. నేను దానిని మరచిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు.’’ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv