• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్‌ సినిమాకు ఊరమాస్‌ టైటిల్‌!

    మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబో తెరకెక్కుతున్న ‘SSMB 28’ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘అమరావతికి అటూ ఇటూ’ అనే పేరు దాదాపుగా ఖాయమైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో పేరు తెరపైకి రావడం ఆసక్తిగా మారింది. కాగా, ఈ నెల 31న సూపర్‌ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్‌ను ప్రకటిస్తామని ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv