• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎస్ఎస్ఎంబీ28’ టైటిల్ అదే!

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా ‘ఎస్ఎస్ఎంబీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ టైటిల్‌పై పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు, గుంటూరు కారం, అయోధ్యలో అర్జునుడు వంటి టైటిల్స్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ‘గుంటూరు కారం’ టైటిల్‌నే మేకర్స్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv