• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ సీన్‌ తర్వాత తెగ ఏడ్చా: సదా

    నితిన్-తేజ కాంబోలో వచ్చిన ‘జయం’ మూవీలో హీరోయిన్‌గా సదా చేసింది. ఇందులో విలన్‌గా చేసిన గోపిచంద్‌ ఓ సీన్‌లో సదా బుగ్గపై నాలుకతో నాకుతాడు. దీనిపై సదా తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆ సీన్ చేయనని దర్శకుడికి ముందే చెప్పా. కానీ ఆయన నా మాట వినలేదు. మూవీకే ఆ సన్నివేశం హైలైట్‌గా నిలుస్తుందని చెప్పి ఒప్పించారు. ఆ సీన్ పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి చాలాసేపు ఏడ్చా. ముఖాన్ని పదేపదే కడుక్కున్నా’ అని సదా చెప్పినట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv