వివిధ రకాల ఒత్తిడుల కారణంగా చాలా మంది శృంగార సామర్ధ్యం తగ్గిపోతుంటుంది. దానిని పెంచుకునేందుకు వివిధ రకాల ఔషధాలు, ట్యాబ్లేట్లు వాడుతూ ఉంటారు ఉంటారు. అలా చేసి ఇబ్బందుల పాలవుతారు. అలాంటి ఘటనే ఇది. సింగపూర్‌కు చెందిన ఓ శృంగార సామర్ధ్యాన్ని పెంపొందించే పదార్థాలు కలిగిన కాఫీ తాగాడు. తాగిన కొద్దీ సేపటికే అతని, మూతి, చేతులు, కళ్ళు అన్ని వాచిపోయాయి. డాక్టర్లు సూచించే దానికన్నా అధిక మొత్తం ఆ పదార్థాలు తీసుకోవడంతో ఇలా జరిగిందని అంటున్నారు వైద్యులు.