• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సలార్ రిలీజ్ వాయిదాపై స్పందించిన యూనిట్

    ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ చిత్రం వాయిదా పడుతున్నట్లు వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. సామాజిక మాద్యమాల్లో వస్తున్న పుకార్లు నమ్మొద్దని స్పష్టం చేసింది. “ సలార్ సినిమా రిలీజ్‌పై వస్తున్న పుకార్లు నమ్మెుద్దు. షూటింగ్‌ ఆలస్యంగా జరుగుతుందని రిలీజ్ వాయిదా పడుతుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లేదు. మా మీద విశ్వాసం ఉంచండి. రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు. అనుకున్న తేదికి వస్తాం. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతుంది” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv