• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జకోను వెంటాడుతున్న వ్యాక్సిన్ వ్యవహారం

    వరల్డ్ టెన్నిస్ నంబర్.1 ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌ని కోవిడ్ వ్యాక్సిన్ వ్యవహారం వెంటాడుతుంది. కోవిడ్ టీకా వేసుకోలేదని అమెరికా ప్రభుత్వం జకోవిచ్‌ని అనుమతించలేదు. దీంతో ప్రతిష్ఠాత్మక ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌‌తో పాటు మయామీ ఓపెన్‌కు దూరం కానున్నాడు. అయితే, తనకు మినహాయింపుని ఇవ్వాలంటూ జకోవిచ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. గతంలోనూ ఆస్ట్రేలియా ఓపెన్‌కు జకోవిచ్‌ని ఈ కారణంగానే అనమతించలేదు. దీంతో 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు జకోవిచ్ దూరమయ్యాడు.