రామ్ పోతినేని, కీర్తిశెట్టి జంటగా.. లింగు స్వామి తెరకెక్కిస్తున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను నిన్న విడుదల చేశారు. రామ్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంతో పవర్ ఫుల్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే నిన్న సాయంత్రం విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్‌కు 10 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించింది.