ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో వరుడికి డబ్బులు లెక్కపెట్టడం రాదని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. పెళ్లి సమయంలో వరుడి బావమరిది అంటే వధువు సోదరుడు అతడికి డబ్బులు ఇచ్చాడు. నిరక్షరాస్యుడైన వరుడు వాటిని లెక్కించలేకపోయాడు. ఈ విషయం తెలియగానే వధువు అతడిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పింది. పోలీసులు సయోద్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం