పురుషాంగం గట్టిపడాలని స్ప్రే కొట్టిన భార్య..మొత్తానికే మోసం

© Envato

దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత రక్తి కట్టించేది శృంగారం. అయితే సెక్స్ ను ఎంజాయ్ చేసేందుకు పలువురు కపుల్స్ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో ఓ జంట చేసిన ప్రయోగం మొదటికే మోసానికొచ్చింది. తన భర్త అంగం గట్టిపడేందుకు భార్య అతని పురిష నాళంలోకి ఫోంను స్ట్రా సాయంతో స్ప్రే చేసింది. తర్వాత పురుషాంగం గట్టిగా మారింది. కానీ తర్వాత భర్తకు నొప్పి రావడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో మూత్రం సమస్యతోపాటు పురుషాంగంలో ఆ పదార్థం ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 47 ఏళ్ల అతని పురుషాంగానికి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత సెక్స్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

Exit mobile version