ప్రకృతి అద్భుతం ‘మిడ్ నైట్ సన్’

© Envato

ప్రకృతిలో కనిపించే ఎన్నో అద్భుతాల్లో ‘మిడ్ నైట్ సన్’ పరిణామం కూడా ఒకటి. ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అద్భుతంలో సూర్యుడు అస్తమించడు. 24 గంటలూ అలా వెలుగుతూనే ఉంటాడు. ఉత్తర ధృవంలో ఎండాకాలంలో ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. ఇన్ స్టా గ్రాంలో పెట్టిన ఈ వీడియోను 2 కోట్ల మందికి పైగా చూశారు. వీడియో చూసేందుకు [ఇక్కడ](url) క్లిక్ చేయండి.

 
Exit mobile version