• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది

  మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్.. గ్రూప్-బీలో శ్రీలంక, ఒమన్, ఐర్లాండ్, స్కాట్లాండ్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఈ పది జట్లలో టాప్ 2 స్థానాల్లో టీమ్‌లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ మెన్స్ ప్రపంచకప్ 2023కు అర్హత సాధిస్తాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv