మహిళ గొంతుకోసిన యువకుడు

yousay

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వివాహిత గొంతు కోసి ఓ యువకుడు పరారయ్యాడు. బీర్ బాటిల్ పగలగొట్టి మహిళ గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన మహిళను ఆమె భర్త ఆస్పత్రికి తరలించాడు. ఫేస్‌బుక్‌లో మహిళకు పరిచయమైన విజయ్ సింహా అనే వ్యక్తి ఈ దారణానికి పాల్పడినట్లు గుర్తించారు. తరచూ మహిళతో వీడియో కాల్స్ మాట్లాడే విజయ్.. భర్తను వదిలేసి తనతో వచ్చేయాలని వేదించే వాడు. వివాహిత అతని మాట వినకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.

Exit mobile version