• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లికి నిరాకరించాడని యువతి సూసైడ్‌

    తెలంగాణ: నిజామాబాద్‌ నవీపేటలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరి వేసుకుని హరిణి(25) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు యువతి తండ్రి సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆచూకి కోసం గాలిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv