నిర్మాత బండ్ల గణేష్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.’ఆలోచించగలిగే మేధస్సు స్పందించగలిగే హృదయం అనుకువతో కూడిన మనసు ఇవన్నీ కలిగి ఉన్న మా మాటల మాంత్రికుడు తివిక్రమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశారు.కొద్దినెలలుగా బండ్ల గణేష్ పలు సందర్భాల్లో త్రివిక్రమ్‌ను విమర్శిస్తూ వస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తనను కావాలనే త్రివిక్రమ్ పక్కన పెట్టాడని అప్పట్లో పెద్దఎత్తున బండ్ల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
అప్పుడు తిట్టి.. ఇప్పుడు శుభాకాంక్షలు

Courtesy Twitter: bandla ganesh