• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పుడు దర్శకుడు ‘గుణశేఖర్’ను కాపాడాం: కొండా సురేఖ

    ఆర్జీవీ దర్శకత్వంలో ఇటీవల ‘కొండా’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుణశేఖర్ గొప్ప దర్శకుడని అలాంటి వ్యక్తికి ‘రుద్రమదేవి’ సమయంలో తాము అండగా నిలిచామని చెప్పారు. ‘రుద్రమదేవి సినిమా గ్రాఫిక్స్ ముంబయికి చెందిన ఓ సంస్థకు అప్పగించారు. అప్పుడు వారు సినిమా కంటెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే..కొండా మంబయి వెళ్లి ఆ సంస్థ యాజమాన్యానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఆ సంస్థ కంటెంట్ తిరిగిచ్చింది’అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ తెరకెక్కిస్తున్నారు.