ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులు తొలుత విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా నివేదించారు. ఐదేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే కింది కోర్టుల్లో వాటిని విచారించి.. తర్వాతే మిగతా కేసులు తీసుకోవాలన్నారు. కేసుల విచారణ వేగం చేయాలని దాఖలైన వ్యాజ్యంపై అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించగా..40 పేజీల నివేదికను సమర్పించారు. తెలంగాణతో పాటు 9 హైకోర్టులు వివరాలు పంపలేదన్నారు.
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో వేగం అవసరం

© ANI Photo