పెళ్లి.. జీవితంలో చాలా మంది పెళ్లి కోసం అనేక కలలు కంటూ ఉంటారు. అప్పు చేసైనా సరే పెళ్లిని గ్రాండ్ గా చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తుంటారు. ఈ నెల 23వ వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో జంటలు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23 దాటితే మళ్లీ డిసెంబర్ దాకా మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇప్పుటి ముహూర్తంలోనే పెళ్లి చేసుకోవాలని జంటలు ప్రయత్నాలు చేస్తున్నాయి.