• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పచ్చళ్లు పెట్టే పరిస్థితి లేదు

    పచ్చళ్లకు ఉపయోగించే సరకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వేసవి అంటేనే పచ్చళ్ల సీజన్. మామిడి కాయ, ఉసిరి, ఇతర పచ్చళ్లు పెట్టుకోవడం తెలుగింటి ఆనవాయితి. ఈక్రమంలో పచ్చళ్ళ కోసం ఉపయోగించే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. కేజీ కారం పొడి ధర వివిధ బ్రాండ్ల పేరుతో రూ.400- రూ.900 మధ్య లభిస్తోంది. రైతుల వద్ద కిలో రూ.100 చొప్పున మిర్చి కొన్న వ్యాపారులు లాభాలు పొందుతున్నారు. లీటర్ నువ్వుల నూనె రూ.350- రూ.400 దాకా పలుకుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv